RRB పారామెడికల్ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ | RRB Paramedical Recruitment 2024 Notification
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 1376 పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 17 నుంచి ప్రారంభమవుతుంది. డైటీషియన్, క్లినికల్ సైకాలజిస్ట్, డెంటల్ హైజీనిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, ఫిజియో థెరపిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ఫీల్డ్ వర్కర్, ఆప్టోమెట్రిస్ట్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, డయాలసిస్ టెక్నీషియన్, లేబొరేటరీ అసిస్టెంట్ తదితర పోస్టులపై ఈ రిక్రూట్మెంట్లు జరుగుతాయి. ఉద్యోగం పేరు పారామెడికల్ సిబ్బంది ఎన్ని పారామెడికల్ ఉద్యోగాలు 1376 నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ … Read more