నాగార్జునపై కక్షగట్టిన రేవంత్ సర్కారు | Congress Filed Criminal Case Against Hero Nagarjuna
నాగార్జునపై రేవంత్ సర్కార్ కక్ష సినీ నటుడు అక్కినేని నాగార్జునపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని అక్కినేని అభిమానులు ఆరోపిస్తున్నారు. నాగార్జున ఇటీవల సమంత-నాగచైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో, మరుసటి రోజే మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేయడం చర్చకు దారి తీసింది. ఎన్ కన్వెన్షన్ భూమి వివాదం నాగార్జునపై నమోదైన కేసు, తమ్మిడికుంట కబ్జా … Read more