KTR పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు | Konda Surekha Shocking Comments On KTR

Konda Surekha Shocking Comments On KTR

మాజీ మంత్రి కేటీఆర్ పై కొండా సురేఖ గారు చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. కొండా సురేఖ మాట్లాడుతూ, సమంత-నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని ఆరోపించారు. కేటీఆర్ తీరుతో సినీ పరిశ్రమలో హీరోయిన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. నాగార్జున గారి స్పందన ఇందుకు హీరో నాగార్జున ఘాటుగా స్పందించారు. “మీ రాజకీయాల కోసం మా కుటుంబాన్ని లాగొద్దు. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను గౌరవించండి. ఈ … Read more