లగచర్ల ఘటనలో అరెస్టైన రైతు ఈర్య నాయక్‌కు హార్ట్ ఎటాక్ | Accused in Lagacharla Incident Suffers Heart Attack
లగచర్ల ఘటనలో అరెస్టైన రైతు ఈర్య నాయక్ ఆరోగ్యం ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. బుధవారం రాత్రి ఈర్య నాయక్ ఛాతిలో నొప్పి పడ్డడంతో అధికారులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు హార్ట్ ఎటాక్‌ను ధృవీకరించగా, అతడిని ఈరోజు నిమ్స్ ఆసుపత్రికి తరలించనున్నట్టు సమాచారం. ప్రభుత్వంపై ఆరోపణలు ఈ వ్యవహారంపై ప్రభుత్వం గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై సమాచారం బయటకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడంపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. జైలులో … Read more