విశాఖ ముత్తూట్ ఫైనాన్స్ లో జరుగుతున్న మోసం | Vizag Muthoot Finance Scam Exposed
విశాఖపట్నం ద్వారకానగర్‌లో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్‌పై భారీ మోసం ఆరోపణలు వస్తున్నాయి. రుణం కోసం బంగారం తాకట్టు పెట్టిన కస్టమర్లు, బంగారం తిరిగి పొందడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితుల వేదన బాధితులు తమ బంగారం గురించి సంస్థ నుంచి సరైన సమాచారం లేకపోవడం, మేనేజర్ దురుసుగా ప్రవర్తించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “డబ్బులు చెల్లించినా బంగారం ఇవ్వడంలేదు,” అంటూ వారు వాపోతున్నారు. చాలా నెలలుగా ఇలాంటి సమస్యలతో కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. రుణ … Read more