మూఢనమ్మకం పేరుతో ఊరంతా ఖాళీ చేసిన గ్రామస్థులు | Villagers Abandon Entire Village Due to Superstition in Nalgonda
నల్గొండ జిల్లా: సాంకేతికంగా ఎంతగా ప్రపంచం ముందుకెళ్తున్నా, కొన్ని మూఢనమ్మకాలు ఇంకా ప్రజలపై ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. నల్గొండ జిల్లాలో తాజాగా చోటుచేసుకున్న ఘటన అందుకు నిదర్శనం. ఊరంతా ఖాళీ నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామం, మూఢనమ్మకం పేరుతో ఖాళీ అయిపోయింది. గ్రామస్తులంతా తమ ఇళ్లకు తాళం వేసి పొలిమేర దాటి వెళ్లిపోయారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వారు ఇంటిని ఖాళీ చేస్తే గ్రామం మీదున్న కీడు పోతుందని నమ్మారు. వరుస మరణాలు … Read more