తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం | Tamil Nadu Terrible Train Accident

Tamil Nadu Terrible Train Accident

శుక్రవారం రాత్రి 8:30 గంటలకు, చెన్నై సమీపంలోని తిరువళ్లూర్ జిల్లాలో (కవార్‌పట్ట దగర) భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు, వేగంగా ప్రయాణిస్తూ, నిలిపివుంచిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 బోగీలు పట్టాలు తప్పి, 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. నలుగురు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో ఓ పవర్ కార్‌కు మంటలు అంటుకున్నాయి. 1,360 మంది ప్రయాణికులతో మైసూరు నుండి దర్భంగా వైపు వెళ్తున్న ఈ రైలు, లూప్ లైన్‌లోకి ప్రవేశించి గూడ్స్ … Read more