ఏపీ డిప్యూటీ సీఎం టీమ్ లోకి ఆమ్రపాలి | IAS Officer Amrapali in to Pawan Kalyan Team
సీనియర్ ఐఏఎస్ అధికారి కాట అమ్రపాలి, తెలంగాణలో కొనసాగేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విధుల్లో చేరారు. కేంద్రం, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, తెలంగాణ హైకోర్టులో అనుకూల ఆదేశాల కోసం చేసిన అన్ని ప్రయత్నాలు ఫలించకపోవడంతో, అమ్రపాలి చివరికి ఆంధ్రప్రదేశ్‌లో విధులు చేపట్టాలని నిర్ణయించారు. ఆంధ్ర ప్రభుత్వంలో కొత్త బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేరిన అనంతరం, అమ్రపాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్‌ను కలసి, తనకు సవాళ్లతో కూడిన మరియు తగిన బాధ్యతలు … Read more