తెలంగాణ స్టాఫ్ నర్స్ నియామక నోటిఫికేషన్ 2024 | Telangana Nursing Officer Recruitment 2024
తెలంగాణ ప్రభుత్వ వైద్య మరియు ఆరోగ్య సేవల నియామక మండలి 1576 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టులకు నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 28 సెప్టెంబర్ 2024 నుండి 14 అక్టోబర్ 2024 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు పోస్ట్ పేరు శాఖ ఖాళీలు నర్సింగ్ ఆఫీసర్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & మెడికల్ ఎడ్యుకేషన్ 1,576 నర్సింగ్ ఆఫీసర్ తెలంగాణ వైద్య విద్య పరిపాలన విభాగం … Read more