రైల్వేలో 3445 టిక్కెట్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | RRB NTPC Under-Graduate Notification 2024
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలలో ఇంటర్ అర్హతతో కమర్షియల్ కమ్ టిక్కెట్ క్లర్క్, ట్రైన్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వంటి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు అభ్యర్థులు 2024 సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హత, ఎంపిక విధానం, వయస్సు పరిమితి మరియు జీతం గురించి సమాచారం తెలుసుకోవడానికి … Read more