ట్రాఫిక్ నియమాల అమలులో నిర్లక్ష్యం పట్ల హైకోర్టు ఆగ్రహం | AP High Court Serious On Police

AP High Court Serious On Police

ట్రాఫిక్ చలాన్ చెల్లించనివారి ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రజలు ట్రాఫిక్ చలాన్‌ చెల్లించడంలో నిర్లక్ష్యం వహించడంతో, చట్టాలు అమలు చేయడంలో పోలీసుల బాధ్యతారాహిత్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. హైదరాబాద్ వెళ్లేవారు సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకుంటున్నారు? “ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు చేరగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారు. ఇది ఏపీ ట్రాఫిక్ నియమాల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనం,” అని కోర్టు పేర్కొంది. … Read more