13 ఏళ్ల వయసులోనే కోటి పది లక్షల IPL రికార్డు | 13-Year-Old Bought for ₹1.1 Crore in IPL Auction
ఐపీఎల్ మెగా వేలంలో కొత్త సంచలనం! బీహార్‌కు చెందిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశి పేరు ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ ఈ టీనేజ్ ప్రతిభావంతుడిని ఏకంగా రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. ఇలా చిన్న వయసులోనే ఐపీఎల్ వేలంలో పాల్గొన్న అతితక్కువ వయస్కుడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు. చిన్నతనం నుంచే వైభవ్ ప్రతిభ చిన్నతనం నుంచే స్పష్టమైంది. 12 ఏళ్లకే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడడం ద్వారా, సచిన్ టెండూల్కర్, యువరాజ్ … Read more