చంద్రబాబుకు NSG కమాండోల భద్రత కట్‌ | NSG Commandos Security cancel for Chandrababu

NSG Commandos Security cancel for Chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్రం నుంచి అనూహ్యమైన షాక్ వచ్చింది. 2003 నుండి చంద్రబాబు పొందుతున్న NSG (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) కమాండో భద్రతను కేంద్రం ఉపసంహరించింది. ఈ భద్రత అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న రాజకీయ ప్రముఖులకు మాత్రమే అందించబడుతుంది. సీఆర్‌పీఎఫ్ ఆధ్వర్యంలో Z+ భద్రత NSG కమాండోలను తొలగించినప్పటికీ, చంద్రబాబుకు ఇప్పటికీ Z+ కేటగిరీ భద్రత అందించబడుతుంది. ఈ భద్రతను సీఆర్‌పీఎఫ్ కమాండోలు కొనసాగిస్తారు. NSG కమాండోలకు అత్యుత్తమ శిక్షణ ఉంటే, సీఆర్‌పీఎఫ్ … Read more