స్కూటర్ రిపేర్ చేయలేదని ఓలా షోరూంను తగలబెట్టిన యువకుడు | Man Sets Ola Showroom on Fire Over Scooter Repair Issue
కర్ణాటక రాష్ట్రంలోని కలబురగిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో, 26 ఏళ్ల మొహమ్మద్ నదీమ్ అనే యువకుడు తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రిపేర్ చేయకపోవడంతో, ఆగ్రహంతో షోరూం మీద పెట్రోల్ పోసి తగలబెట్టాడు. 20 రోజుల క్రితం ఓలా స్కూటర్‌ను కొనుగోలు చేసిన నదీమ్, స్కూటర్‌లో సమస్యలు రావడంతో రిపేర్ కోసం పలు సార్లు షోరూం సిబ్బందిని సంప్రదించాడు. అయితే, షోరూం సిబ్బంది నిర్లక్ష్యంగా స్పందించడంతో నదీమ్ ఆగ్రహానికి గురై, పెట్రోల్ తీసుకువచ్చి షోరూం వద్ద నిప్పంటించాడు. … Read more