మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ అరెస్ట్ | YCP EX MP Pinipe Viswarup Son Srikanth Arrest
మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు పినిపె శ్రీకాంత్ అరెస్టు కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆయనపై జనుపల్లి దుర్గాప్రసాద్ అనే దళిత యువకుడి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఉన్నాయి. గతంలో దుర్గాప్రసాద్ కుటుంబంతో జరిగిన వ్యక్తిగత వివాదాలే ఈ ఘోరానికి దారితీశాయని తెలుస్తోంది. వివాదం నుంచి హత్య దాకా పినిపె శ్రీకాంత్, దుర్గాప్రసాద్ మధ్య జరిగిన అసభ్యకర సందేశాల వివాదం, హత్యకు దారితీసిన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. 2022 జూన్ 6న అంబేద్కర్ … Read more