పిఠాపురం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన వైఎస్ జగన్ | YS Jagan Visited Pithapuram Flood-Affected Areas
పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఇబ్బందులను జగన్కు వివరించారు. రైతులు తమ ఇళ్లను కోల్పోయి, పొలాల్లో పండించిన పంటలు నీటమునిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. తాము తీవ్ర ఆవేదనలో ఉన్నామని, ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని, ఆదుకోవట్లేదని జగన్ వద్ద విన్నవించారు. ముంపు కారణంగా నష్టపోయిన రైతులను, బాధితులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు జగన్. బాధితులకు న్యాయం జరిగేలా … Read more