విజయవాడ వరద బాధితులకు YSRCP పార్టీ నిత్యావసరాల పంపిణీ | YSRCP Distribute Food to Vijayawada Flood Victims

YSRCP Distribute Food to Vijayawada Flood Victims

విజయవాడలో వరద ముంపు ప్రభావిత ప్రాంత ప్రజలకు వైఎస్ఆర్సీపీ (YSRCP) అండగా నిలుస్తోంది. వరదలు మొదలైనప్పటి నుంచే వైసీపీ పార్టీ ప్రభుత్వం బాధితులకు సహాయం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా 1 లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల మంచినీటి బాటిళ్లు పంపిణీ చేయడం జరిగింది. తాజాగా, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ మూడో దశ సహాయ కార్యక్రమం కింద 50 వేల స్పెషల్ ప్యాకెట్లు పంపిణీ చేయనుంది. … Read more

పిఠాపురం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన వైఎస్‌ జగన్ | YS Jagan Visited Pithapuram Flood-Affected Areas

YS Jagan Visited Pithapuram Flood Affected Areas

పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఇబ్బందులను జగన్‌కు వివరించారు. రైతులు తమ ఇళ్లను కోల్పోయి, పొలాల్లో పండించిన పంటలు నీటమునిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. తాము తీవ్ర ఆవేదనలో ఉన్నామని, ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని, ఆదుకోవట్లేదని జగన్‌ వద్ద విన్నవించారు. ముంపు కారణంగా నష్టపోయిన రైతులను, బాధితులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు జగన్. బాధితులకు న్యాయం జరిగేలా … Read more