ఈనాడు, ఆంధ్రజ్యోతిపై వైఎస్‌ జగన్‌ పరువునష్టం కేసు | YS Jagan defamation Case on Eenadu and Andhra Jyothi

YS Jagan defamation Case on Eenadu and Andhra Jyothi

మాజీ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి గారు  ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై పరువు నష్టం కేసులు వేయనున్నట్లు ప్రకటించారు. మీడియా వారు తటస్థంగా వ్యవహరించడం లేదని, ప్రత్యేకంగా ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ పత్రికలు తన పై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, దీనికి చట్టపరమైన పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. మీడియా పై సీరియస్ ఆరోపణలు జగన్ గారు మాట్లాడుతూ, తాను పలు సార్లు సమగ్ర ఆధారాలతో నిజాలు అందుబాటులో ఉంచినప్పటికీ, కొన్ని … Read more

తప్పుడు ప్రచారం పై వైఎస్ విజయమ్మ గారి హెచ్చరిక | YS Vijayamma Warning on False Propaganda

YS Vijayamma Upset Over False Rumors

సోషల్ మీడియాలో తన కొడుకు వైఎస్ జగన్ తనపై హత్యా ప్రయత్నం చేశాడనే తప్పుడు ప్రచారం గుప్పుమంటోంది. ఈ పరిణామంపై వైఎస్ విజయమ్మ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రజల ముందుకు సత్యాన్ని చెప్పేందుకు ముందుకు వచ్చారు. “పాత వీడియోను అడ్డం పెట్టుకొని ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం తగదు,” అని ఆమె హెచ్చరించారు. తల్లి-కొడుకుల మధ్య భిన్నాభిప్రాయాలు సహజం “ఒక కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉండడం సహజం. కానీ, అంతమాత్రాన తల్లి-కొడుకుల బంధం దెబ్బతింటుందా?” … Read more

కలెక్టరేట్ ను ముట్టడించిన విజయవాడ వరద బాధితులు | Vijayawada Flood Victims Protest at Collectorate

Vijayawada Flood Victims Protest at Collectorate

సింగనగర్ వరద బాధితులు విజయవాడ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఆందోళనకు దిగారు. తమకు వరద నష్టపరిహారం చెల్లించకపోవడం పట్ల బాధితులు ఆగ్రహంతో ఉన్నారు. బాధితులంతా తమ ఇళ్లల్లో జరిగిన నష్టాన్ని ఫోటోల ద్వారా చూపిస్తూ, న్యాయం చేయాలని కలెక్టరేట్ వద్ద డిమాండ్ చేస్తున్నారు. బాధితులలో ఒకరు మాట్లాడుతూ, “మాది న్యూ రాజరాజస్పేట. ఆదివారం వరదలు రాగా, ఇంట్లో లేకపోవడం వల్ల మా ఇల్లు పూర్తిగా మునిగిపోయింది. మా ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఇంజినీరింగ్ సర్టిఫికెట్స్ లాంటి వస్తువులు … Read more